దైవ_సృష్టి చాలా చిత్రమైనది ఆయన సంఖ్య “9”,. 9 నెలలు అంటే 36 వారాలు,
పిండం ఏర్పడిన 18 వ రోజుకే గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, అలాగే మహాభారతం
మొత్తం 9 మీదే జరుగుతుంది…..
మానవ సృష్టి ఎలా
జరుగుతుందనేది...ఇప్పటికి ఓ ప్రశ్నే. అసలు వీర్యకణాలు.. అండంతో జతకలిశాక ఏం
జరుగుతుందో తెలుసుకోవడం కోసం స్వీడన్ కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ లెర్నార్డ్
నిల్సన్ ఏకంగా 12 years వెయిట్ చేశాడట. గర్బాశయంలో పిండం ఎలా ఎదుగుతుందో
తెలుసుకోవడం కోసం ఆయన తీసిన ఫొటోలే ఇవి. మాక్రోలెన్స్, ఎండోస్కోప్,
స్కానింగ్ ఎలెక్ట్రాన్ మైక్రో స్కోప్ ఉన్న కెమెరాలతో ఈ ఫోటోలు తీశాడట.
No comments:
Post a Comment