Friday, February 12, 2016

రిఫ్రిజిరేటర్ ను ఫ్రెష్ గా ఉంచుకోవడమెలాగంటే

రిఫ్రిజిరేటర్ ను ఫ్రెష్ గా ఉంచుకోవడమెలాగంటే..............,

రిఫ్రిజిరేటర్ లో వచ్చే వాసన పోవడానికి నలిపిన న్యూస్ పేపర్ ను దానిలో పెట్టాలి.
ఒక డబ్బాలో బేకింగ్ సోడా వేసి మూత తీసి పెట్టడం వల్ల ఎటువంటి వాసన అయినా పోతుంది.
తాజాగా ఉండే కాఫీ పొడిని రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల ఫ్రెష్ గా ఉంచుకోవచ్చు.
నీటిలో డిటర్జెంట్ ను కలిపి దానితో రిఫ్రిజిరేటర్ డోర్లు , లోపలి అరలు తుడవాలి. బ్లీచ్ తో శుభ్రం చేయకూడదు.
రిఫ్రిజిరేటర్ చాలా కాలం పని చేయాలంటే దాన్ని వేడి తగలని ప్రదేశంలో, అంటే వంట గదికి కొంచెం దూరంలో పెట్టుకోవాలి.

No comments:

Post a Comment