Monday, March 21, 2016

లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునేదీ దేనికి ?


 లేవగానే కళ్లకు చేతులు రుద్ది అడ్డుకునేదీ దేనికి ?
కొంతమందికి లేవగానే కళ్లకు  చేతులు రుద్ది  అడ్డుకునే
అలవాటు వుంటుంది. ఇలా చేస్తే మంచిది అని మన
పెద్దవాళ్ళు చెప్పెవారు. కొంతమంది దినీని చాదస్తంగా
కొట్టి పారేస్తారు.   కాని అందులో ఎంతో ఆరోగ్యం ,
ఉత్సాహం దాగి వుందినిద్రలేవగానే రెండు చేతులు
రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లొని ఉష్ణ శక్తీ
కనులుద్వారా శరీరానికి
వ్యాపించి మొత్తము శరీరానికి ఉత్తేజెం
కలిగిస్తుంది.చేతులు రుద్దు కునేటప్పుడు బ్రహ్మ రాసిన
చేతి గీతలు అనుకోకుండా చుడటం ద్వార బ్రహ్మను
పుజించినంత ఫలం కూడా దక్కుతుంది.

No comments:

Post a Comment