1.కేతు గ్రహమునకు సంబంధించిన ధర్బ మెక్కలను నాటడము పూజించడము.
2. రాహు గ్రహమునకు సంబంధించిన గరిక మెక్కలను నాటడము పూజించడము.
3. శని గ్రహమునకు సంబంధించిన జమ్ని మెక్కలను నాటడము పూజించడము.
4. శుక్ర గ్రహమునకు సంబంధించిన మేడి మెక్కలను నాటడము పూజించడము.
5. గురు గ్రహమునకు సంబంధించిన రావి మెక్కలను నాటడము పూజించడము.
6. బుధు గ్రహమునకు సంబంధించిన ఉత్తరెణి మెక్కలను నాటడము పూజించడము.
7. కుజ గ్రహమునకు సంబంధించిన చండ్ర (ఖదిర) మెక్కలను నాటడము పూజించడము.
8. చంద్ర గ్రహమునకు సంబంధించిన మెదుక మెక్కలను నాటడము పూజించడము.
9. రవి గ్రహమునకు సంబంధించిన తెల్లజిల్లెడు మెక్కలను నాటడము పూజించడము.
No comments:
Post a Comment