భగవంతునికి క్రుతజ్ఞత తెలయజేయడమే ప్రార్థనా ...
ఆ ప్రార్థనా మన శాస్త్రం ప్రకారం సామాన్యులకు అర్ధం అయ్యే విదంగా ఆది శంకరాచార్యులు మనకు ఇవ్వడం జరిగింది...
త్రికాలసంద్యా
అంటే మూడు సమయాలల్లో భగవంతునికి థాంక్స్ (క్రుతజ్ఞత)చెప్పడం ..
1: పొద్దున్నే లేవగానే
కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతీ
కరమద్యేతు గోవిందా
ప్రభాతే కరదర్శనం..
సముద్ర వసనే దేవీ
పర్వతస్తన మండలే.
విష్ణుపత్ని నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే..
వసుదేవసుతందేవం కంసచాణూరమర్దనమ్.
దేవకీపరమానందం
క్రిష్ణం వందే జగద్గురుమ్... 2: భుజించుసమయమున
యజ్ణశిష్టాశినః సంతో
ముచ్యంతే సర్వకిల్బిషైః
భుంజతేతే త్వఘం పాపాయే పచన్త్యాత్మకారణాత్
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి కౌన్తేయా తత్కురుష్వ మదర్పణమ్
అహంవైశ్వానరో భూత్వా
ప్రాణీనాం దేహమాశ్రిత
ప్రాణాపానసమాయుక్తః
పచామన్యం చతుర్విదమ్
ఓం సహనావవతు
సహనౌ భునక్తు
సహవీర్యంకరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిఃశాంతిః 3: నిద్రించు సమయమున
క్రిష్ణాయ వాసుదేవాయా
హరయే పరమాత్మనే/
ప్రణతక్లేశనాశాయా
గోవిందాయా నమోనమః//
కరచరణ క్రుతం వాక్
కాయజమ్ కర్మజమ్ వా/
శ్రవణ నయనజమ్ వా
మానసమ్ వాపరాదమ్//
విహితమవిహితమం వా
సర్వమేతత్ క్షమస్వ/
జయజయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో//
త్వమేవ మాతావచ పితాత్వమేవ
త్వమేవా బందుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణమ్ త్వమేవ
త్వమేవ సర్వమ్ మమ దేవ దేవ//
No comments:
Post a Comment